ఎన్నికలంటే టీడీపీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారు.వైసీపీని ఎదుర్కోలేమని భావించి రౌడీయిజానికి తెరలేపారు.పల్నాడు జిల్లాలోని మాచర్లలో పోలింగ్ రోజు ఆ తరువాత జరుగుతున్న సంఘటనలే అందుకు ఉదాహరణ.వైసీపీ బలంగా ఉన్నచోట పథకం ప్రకారం అల్లర్లు సృష్టిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారని కామెంట్లు చేస్తున్న కూటమి నేతలు రీ పోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.అయితే ఈ ప్రశ్నకు టీడీపీ నేతల దగ్గర సమాధానం లేదు.ఎందుకంటే గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు.
ఏపీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా పులివెందుల రౌడీలు, కడప వ్యక్తులు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటారు.అయితే పల్నాడు జిల్లా కారంపూడిలో పోలింగ్ పూర్తైన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలకు చెందిన షాపులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు.వారు దాడులు చేస్తున్న వీడియోలు, షాపులను దహనం చేస్తున్న వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలను చూపిస్తూ ఏపీలో రౌడీ రాజకీయం ఎవరిదో ప్రజలకు తెలుసు అంటూ వైసీపీ కార్యకర్తలు,అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓటమి అంటే టీడీపీ నేతల ఇంత భయమా ? అంటూ కారంపూడి ఘటన పై అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పోలింగ్ ముందురోజు వరకు ఏపీలో ప్రశాంతం వాతావరణమే కనిపించింది.ఉన్నట్టుండి పోలింగ్ రోజునే ఘర్షణలు చోటు చేసుకోవడం ఏపీ మొత్తం గమనించింది. గెలుపు కోసం ఎంత దారుణానికైనా పాల్పడతారా అని ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు అంటే వద్దు దేవుడా అనేలా సామాన్య ప్రజలు భయపడేలా టీడీపీ నేతలు ప్రవరించారని అంటున్నారు. దాడులకు సంబంధించిన వీడియోలను చూసి సామాన్య ప్రజలు సైతం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. షాపులను ధ్వంసం చేసి దహనం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వైసీపీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలపై ఎప్పుడూ ఊగిపోయే పవన్, చంద్రదబాబు ఈ దాడుల పట్ల అసలు స్పందించలేదు. పాల్పడున్నారా అని విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం కామెంట్లు చేసే చంద్రబాబు, పవన్ ఈ దాడుల పట్ల స్పందించకపోవడాన్ని ప్రజాలుసైతం భాయ్