Pooja Hegde : పలుచటి డ్రెస్సులో పూజా హెగ్డే పరువాల విందు

-

మొన్నటిదాకా పూజా హెగ్డే డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్.. హీరోలకు మోస్ట్ ఫేవరెట్.. నిర్మాతలకు బాగా కలిసొచ్చే హీరోయిన్. కానీ వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. అందుకే ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్​పై ఫోకస్ పెట్టింది.

బాలీవుడ్​లో ఈ భామ ప్రస్తుతం సల్మాన్ ఖాన్​తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే కాటమరాయుడు, వీరమ్​ పేర్లతో తెలుగు, తమిళంలో వచ్చింది. తమిళ సినిమా వీరమ్​నే ఇప్పుడు బాలీవుడ్​లో రీమేక్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ వెరైటీ ఔట్​ఫిట్ లో కనిపించింది. గ్రే కలర్​ బాడీకాన్ డ్రెస్సులో పూజ తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. పలుచటి పొరలాగా ఉన్న ఈ ఔట్​ఫిట్​లో పూజ అందాలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version