ప్రాక్టీస్ బిట్స్ : జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్

-

1. పెన్నా నది జన్మస్థలం?
A. చిక్ బల్లాపూర్
B. బళ్లారి
C3. గుల్బర్గా
D. త్రయంబకం

2. విమానాల బ్లాక్ బాక్స్ సృష్టికర్త?
A. డేవిడ్ వారెన్
B. బ్రెట్లీ
C. కాంవేడీష్
D. అండర్‌సన్

3. జాతీయ గీతాన్ని తొలిసారి ఏ భాషలో ప్రచురించారు?
A. సంస్కృతం
B. బెంగాలీ
C. ఇంగ్లిష్
D. మరాఠీ

4. దైవ శాపగ్రస్తదేశంగా దేనికి పేరు?
A. జర్మనీ
B. పోర్చుగల్
C. ఫ్రాన్స్
D. జపాన్

5. ఇప్పటివరకు కేంద్రం ఏ భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు?
A. తమిళం
B. సంస్కృతం
C. తెలుగు
D. ఇంగ్లిష్

6. అంతర్జాతీయ రెడ్ క్రాస్ డే?
A. మార్చి 8
B. మే 8
C. నవంబర్ 8
D. అక్టోబర్ 8

7. ఇటీవల ఒలింపిక్స్‌లో హుస్సేన్ బోల్ట్(జమైకా) మొత్తం ఎన్ని స్వర్ణాల విజేత?
1. 3
2. 4
3. 5
4. 2

8. హంటా వైరస్ వేటి ద్వారా వ్యాపిస్తుంది?
A. కోతులు
B. పందులు
C. ఎలుకలు
D. పక్షలు

9 . అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం?
A. సెప్టెంబర్ 17
B. ఆగస్టు 15
C. ఏప్రిల్ 17
D. సెప్టెంబర్ 27

10 . ఏ దేశ రెండో జాతీయ క్రీడ క్రికెట్?
A. ఇండియా
B. యూఎస్‌ఏ
C. కెనడా
D. జపాన్

జవాబులు:

1. పెన్నా నది జన్మస్థలం?
జవాబు: A. చిక్ బల్లాపూర్

2. విమానాల బ్లాక్ బాక్స్ సృష్టికర్త?
జవాబు: A. డేవిడ్ వారెన్

3. జాతీయ గీతాన్ని తొలిసారి ఏ భాషలో ప్రచురించారు?
జవాబు: B. బెంగాలీ

4. దైవ శాపగ్రస్తదేశంగా దేనికి పేరు?
జవాబు: A. జర్మనీ

5. ఇప్పటివరకు కేంద్రం ఏ భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు?
జవాబు: D. ఇంగ్లిష్

6. అంతర్జాతీయ రెడ్ క్రాస్ డే?
జవాబు: B. మే 8

7. ఇటీవల ఒలింపిక్స్‌లో హుస్సేన్ బోల్ట్(జమైకా) మొత్తం ఎన్ని స్వర్ణాల విజేత?
జవాబు: A. 3

8. హంటా వైరస్ వేటి ద్వారా వ్యాపిస్తుంది?
జవాబు: C.ఎలుకలు

9 . అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం?
జవాబు: D. సెప్టెంబర్ 27

10 . ఏ దేశ రెండో జాతీయ క్రీడ క్రికెట్?
జవాబు: C. కెనడా

Read more RELATED
Recommended to you

Exit mobile version