ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్ ఫైట్స్ జరుగనున్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 28వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగనుంది. అలాగే… గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 29 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు జరుగనుంది.
జట్ల వివరాల్లోకి వెళితే…
Punjab Kings : మయాంక్ అగర్వాల్ (సి), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా
Sunrisers Hyderabad : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్