బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు టీఆర్ఎస్ పై ఫైరయ్యారు. తెలంగాణలో క్రైం రేట్ పెరుగుతుందని, ఆడపిల్లలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆరా.? కేటీఆరా? హోంమంత్రా? అని ప్రశ్నించారు. హోం మంత్రి కేవలం రబ్బర్ స్టాంప్ గా మారారని విమర్మించారు. ఐటీపైన అసెంబ్లీలో చెత్త పేపర్ ఇచ్చారని అందులో అంతా అబద్ధమే అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ అంశంపై మాట్లాడినా కేంద్రాన్ని టార్గెట్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారని దుయ్య
తెలంగాణ హోం మంత్రి రబ్బర్ స్టాంపా- ఎమ్మెల్యే రాజాసింగ్
-