ఫ్యాంట్ విప్పి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రష్మీ..!

-

జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీని అందుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎంత తక్కువ గ్లామర్ వొలకబోస్తుందో వెండితెరపై అంతకుమించి గ్లామర్ వొలకపోస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ పై తన అందాల ఆరబోత ఎంతలా ఉంటుందంటే ఆమె బోల్డ్ నెస్ చూసి హీరోయిన్లు సైతం కంగు తింటారు. అంతలా తన హాట్ నెస్ తో కుర్ర కారును కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఎవరితోనూ గొడవలకు పోకుండా తనను తాను మరింత ఎక్స్ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత వెకేషన్లో నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తుంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి స్వేచ్ఛగా వ్యవహరిస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో మరింతగా ఇబ్బంది పెట్టేస్తోందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు పిచ్చెక్కించే ఫోజులతో ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ మరింత రచ్చ చేస్తోంది. ఇటీవల ఈమె నటించిన” బొమ్మ బ్లాక్ బాస్టర్ ” సినిమా మంచి విజయం అవడంతో ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే వెకేషన్ కి వెళ్లి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది . ఇన్ని సంవత్సరాలకు స్వేచ్ఛ దొరికిందని భావించిందో ఏమో కానీ అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేస్తూ హద్దులు చెరిపేసి మరి తన గ్లామర్ వొలకబోయడం విశేషం.

తాజాగా ఈమె షేర్ చేసుకున్న ఈ ఫోటోలు కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు లో అందాలను చూపిస్తూనే.. షర్టు బటన్స్ విప్పేసి మరి హీట్ పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ .. పొట్టి నిక్కర్ లో థైస్ చూపిస్తూ మరింత అగ్గి రాజేష్తోంది.. సోఫాలో కూర్చొని రొమాంటిక్ చూపులతో మరింత బోల్డ్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చిన తీరు చూసి సోషల్ మీడియా మొత్తం ఈమె గురించే చర్చించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత రష్మీ ఇలాంటి గ్లామర్ షో చేసి ఫోటోలు పంచుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడమే కాకుండా ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version