BREAKING : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల..పోస్టుల వివరాల ఇవే

-

BREAKING : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. కాసేపటి క్రితమే… గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, 9 వేల 168 పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.

ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు ధరకాస్తుల స్వీకరణ నిర్వహించనుంది సర్కార్‌. ఏప్రిల్/ మే నెలలో గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండనున్నట్లు ప్రకటించారు. TSPSC నుండి అతి పెద్ద నోటిఫికేషన్ ఇదేనని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

9 వేల 168 పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ జారీ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఈ నెల 23 నుండి వచ్చే నెల 12 వరకు ధరకాస్తు ల స్వీకరణ

ఏప్రిల్/మే నెలలో గ్రూప్ 4 ఎగ్జామ్

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version