పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమించిన రేవంత్‌ రెడ్డి

-

కాంగ్రెస్​పార్టీలో ప్రోటోకాల్ కమిటీలను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. చైర్మన్‌గా హర్కర వేణుగోపాల్ రావ్, వైస్ చైర్మన్‌గా ఫహీమ్, సెక్రటరీలుగా బొజ్జా వెంకట్ రెడ్డి, డి.అజయ్ కుమార్, సుదిని మహేందర్, కర్నే శ్రీనివాస్, సురజ్​తివారి, బంగారు బాబులను నియమించారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు, యాక్టివిటీస్‌ను ఈ కమిటీ పూర్తి స్థాయిలో సక్సెస్​అయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తుంది. సభలు, సమావేశాలు, మీటింగ్‌లలో ఎవరెవరు? పాల్గొనాలనేది? ఈ కమిటీ నిర్ణయిస్తుంది.

KCR's Conspitacy To Destroy Twin Cities Of Hyderabad And Secunderabad: Revanth  Reddy | INDToday

తెలంగాణలో చేరికలతోనే బలపడాలని బీజేపీ భావిస్తోంది. అయితే కర్ణాటక ఫలితాల తరువాత ఆ పార్టీలో చేరికలు పెద్దగా ఉండే
అవకాశాలు కనిపించడం లేదు. దీన్నే అవకాశంగా మలుచుకుని బీజేపీని దెబ్బకొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఆ పార్టీలో చేరిన ఒకరిద్దరు నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొస్తే బీజేపీ దూకుడు తగ్గుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news