అందాలతో మరింత టెంప్ట్ చేస్తున్న రీతూ చౌదరి..!

-

ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా ఈమె మొదట టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత షార్ట్ వీడియోల ద్వారా తన నటనలో ప్రావీణ్యం దక్కించుకుంది. ఇక తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకున్న ఈమెకు బుల్లితెరపై సీరియల్ లో అవకాశం లభించింది. మొదట గోరింటాకు సీరియల్ లో అడుగుపెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అలా పలు సీరియల్స్ లో నటించింది. ఇక జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టిన తర్వాత హైపర్ ఆది టీంలో పనిచేసి లేడీ కమెడియన్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇకపోతే జబర్దస్త్ లో మంచి క్రేజ్ వచ్చిన తర్వాత సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసి నిత్యం యువత మతులు పోగొడుతూ ఉంటుంది. ముఖ్యంగా సీరియల్ టైంలో కూడా కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటించిన సందడి చేసే ఈమె.. ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్స్ తో బాగా షో చేస్తుందని చెప్పాలి. ఆ హాట్ షో ఎలా ఉంటుందంటే ఒక్కోసారి టాప్ తీసేసి లో దుస్తులను చూపిస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా హాట్ ఎక్స్పోజ్ చేసి నేటిజెన్ల చేత ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

మరొకసారి తన అందాలతో టెంప్ట్ చేసే విధంగా ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ . తాజాగా పింక్ కలర్ ఫాంట్ బ్లాక్ కలర్ టాప్ లో నడుము అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. ఇక ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version