చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారు.. రోజా సెన్సేషనల్ కామెంట్స్..!

-

మంత్రి రోజా నోన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతున్నారని అన్నారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుందని అన్నారు. తీడిపి అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని రోజా అన్నారు. వైయస్ షర్మిల నాలుగవ కృష్ణుడు లాంటిది రాష్ట్రాన్ని విభజించి వైయస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరిందని అన్నారు రోజా. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని సంక్రాంతి అల్లుళ్ళు లాగా వస్తున్నారని ఆమె అన్నారు.

 

ఆమె మాటలకు విలువ లేదని మంత్రి రోజా అన్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది ఇప్పుడు ఆమె మాటలకి అర్దం లేకుండా పోయిందన్నారు రోజా. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు నా గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. పదేళ్లలో ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. ఒంగోలులో నుండి నేను పోటీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నగరిలో ఉన్న నాకు ఒంగోలు కి పోవాల్సిన అవసరం లేదని అన్నారు రోజా. పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధపెట్టాయి అన్నారు ఆయన గెలిపించింది పెద్ద రెడ్డి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version