Romance of love couple in Hyderabad metro: హైదరాబాద్ మెట్రోలో కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్ మెట్రోలో ప్రేమజంట రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఈ తరుణంలోనే…హైదరాబాద్ మెట్రోలో ప్రేమజంట రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ – చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకుంది ప్రేమజంట. అయితే… అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. యాక్షన్ తీసుకోనున్నారట. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ మెట్రోలో ప్రే మజంట రొమాన్స్
హైదరాబాద్ – చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ప్రేమజంట. pic.twitter.com/HwZOv5t7GB
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2024