పుష్ప 2 ఐటెమ్ సాంగ్ లో సాయిపల్లవి..!

-

సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ గురించి ప్రతికించి చెప్పక్కర్లేదు ఐటమ్ సాంగ్స్ గురించి పెద్ద పెద్ద బడా హీరోయిన్లని కూడా కన్సల్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. ఇదివరకు కాజల్ పూజ హెగ్డే సమంత ఇలా చాలామంది ఐటమ్ సాంగ్స్ చేశారు ఇదిలా ఉంటే సాయి పల్లవి కి సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పుష్ప టు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు ఆగస్టు 15న రిలీజ్ అవ్వబోతోంది. అయితే పుష్ప టు లో ఐటమ్ సాంగ్ కోసం సాయి పల్లవిని చిత్ర యూనిట్ కలిసారట.

అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. సాయి పల్లవి ఐటెం సాంగ్ చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొంతమంది అయితే సాయి పల్లవి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యుని వైరల్ చేస్తున్నారు. మరి నిజంగా సాయి పల్లవి ఇందులో ఐటమ్ సాంగ్ చేస్తోందా లేదా అనేది తెలియదు నాకు స్పెషల్ సాంగ్స్ అంత కంఫర్ట్ అనిపించవు అని సాయి పల్లవి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పింది సో ఇవన్నీ రూమర్స్ అని అంతా అంటున్నారు మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version