టీడీపీ పార్టీ అగ్రనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఒరేయ్ బోకేషూ… ప్రజల గుండెల్లో స్థానం పొందాలంటే ‘బూతుల బురద’ పారించడం కాదురా అంటూ ఫైర్ అయ్యారు.
ఉస్కో అంటూ టీడీపీ బోకు-పోరంబోకు కుక్కలన్నింటినీ ఉసిగొల్పావు. అవి మొరుగుతుంటే శునకానందం పొందుతున్నావని నిప్పులు చెరిగారు. బంధం తెంచుకున్న బర్రెలా ఊరి మీద పడితే చివరకు నువ్వు చేరేది బందెల దొడ్లోకేరా అని ఆగ్రహించారు సాయిరెడ్డి.
ఒరేయ్ పిల్ల కాకి. నీ బాబును అడుగు. ఎవరు కలలో కనిపిస్తే భయంతో పక్క తడిసిపోతుందో. ఆ రోజు జూమ్ మీటింగ్ నుంచి మధ్యలో పారిపోయావని బుచ్చయ్య చౌదరిపై విరుచుకుపడ్డారు సాయిరెడ్డి. జడుపుకి వారం రోజులు చలి జ్వరం పట్టింది. బచ్చాగాడివి నీకెందుకురా. జగన్ గారి గురించి మాట్లాడితే మెదడేమి పెరగదు. 7th-8th క్లాస్ IQ లెవల్ గాడివి అంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.
ఒరేయ్ బోకేషూ… ప్రజల గుండెల్లో స్థానం పొందాలంటే ‘బూతుల బురద’ పారించడం కాదురా. ఉస్కో అంటూ టీడీపీ బోకు-పోరంబోకు కుక్కలన్నింటినీ ఉసిగొల్పావు. అవి మొరుగుతుంటే శునకానందం పొందుతున్నావు. బంధం తెంచుకున్న బర్రెలా ఊరి మీద పడితే చివరకు నువ్వు చేరేది బందెల దొడ్లోకేరా. pic.twitter.com/lkIEmM8Ape
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2022