సీఎం కేసీఆర్‌ మా కాంగ్రెస్ వ్యక్తే : దిగ్విజయ్ సింగ్

-

సీఎం కేసీఆర్‌ మా కాంగ్రెస్ వ్యక్తే అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్ సింగ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరి సీఎం లు KCR, జగన్ లపై దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణఇవ్వకుంటేఇద్దరు ఎంపీలున్న TRS తెలంగాణ తెచ్చేదా?? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో TrS విలీనం‌చేస్తా అన్నాడు..ఎక్కడ చేసాడని గుర్త చేశారు.

KCR మా కాంగ్రెస్ వ్యక్తే కదా !! ఇప్పుడు KCR బీజేపి కి వ్యతిరేకంగా మాటాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. మళ్లీ మాతో జతకట్టచ్చు కదా..తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ బతికే వుంది!! తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కష్టపడుతున్నారు..రాహుల్ పాదయాత్ర వల్ల తెలంగాణ లో మంచి ఫలితాలుంటాయన్నారు. జగన్ మా రాజశేఖర్ రెడ్ది కొడుకు… కాంగ్రెస్ పార్టీ కిచెందిన YSరాజశేఖర్ రెడ్ది కొడుకు అనే కదా ఆయను ప్రజలు సీఎం గా ఎన్నుకున్నారని తెలిపారు. కేసులు పెట్టామని జగన్ కాంగ్రెస్ వదిలిపోయాడు.. భారత్ జోడో యాత్ర వల్ల దేశానికి..కాంగ్రెస్ కి లాభం వుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news