లైంగిక వేధింపులు జరిగినా అది రేప్ కిందకి వస్తుంది: హైకోర్టు

-

పెనిట్రేషన్ చేయకపోయినా లైంగిక వేధింపులు జరిగినా అది రేప్ కింద వస్తుందని ఇండియన్ పీనల్ కోడ్ అండర్ సెక్షన్ 376 కింద వస్తుందని బొంబాయి హైకోర్టు చెప్పింది. 33 ఏళ్ల వ్యక్తి రేప్ చేసిన కేసులో ఈ విధమైన తీర్పుని తాజాగా కోర్టు ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే జస్టిస్ రేవతి మోహితే-డెరే 2019 లో ట్రయల్ కోర్టు ద్వారా ఆ వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. ఆ వ్యక్తి ఒక ఆమెని రేప్ చేసాడని తెలుస్తోంది. ఇక కేసు గురించి చూస్తే… ఒక 33 ఏళ్ల వ్యక్తి ఒక ఆమెని రేప్ చేసాడు. అయితే తనకు బాధితుడికి మధ్య పెనిట్రేషన్ జరగలేదని వాదన జరిగింది.

అయితే ఫోరెన్సిక్ ఆధారాలు చూసినట్లతే.. బాధితురాలి యొక్క బట్టలపై దొరికిన మట్టి లైంగిక వేధింపులు జరిగిన ప్రదేశం నుండి సేకరించిన మట్టి ఒకటే అని గుర్తించారు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక నుండి ఈ విషయం క్లియర్ గా తెలుస్తోంది. అయితే లైంగిక దాడి జరిగిందని ఖచ్చితంగా తెలుస్తోంది. పెనిట్రేషన్ జరగకపోయినా ఫింగరింగ్ చేసినా అది నేరం అని కోర్టు చెప్పింది

Read more RELATED
Recommended to you

Exit mobile version