Shraddha Das : పిచెక్కిస్తున్న శ్ర‌ద్ధా..జారిపోయిన ఎద అందాలతో !

-

బ్యూటిఫుల్ భామ శ్రద్ధాదాస్..సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్..పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిసింది.

 


అయితే, ఈ భామకు హీరోయిన్ గా సరైన సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ రోల్స్ ప్లస్ కీ రోల్స్ ప్లే చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ OTT ఒరిజినల్ ‘ఏక్ మినీ కథ’లో జూనియర్ గురూజీగా కనిపించిన శ్రద్ధాదాస్..సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

తాజాగా సారీ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అందాలన్నీ ఆరబోసిన శ్రద్ధాదాస్..చూపులతో పాటు తన అందాలను ఎరవేసి కుర్రకారుకు మత్తెక్కిస్తున్నది.

అలా కొంగు జబ్బల మీద వేసుకుని వైట్ టాప్ కట్టుకుని క్లియర్ గా నాభి, నడుము అందాలు చూపుతూ పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ‘‘హీట్ వేవ్, హాట్, సెక్సీ, వెరీ బ్యూటిఫుల్’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version