ఈ సంవత్సరంలో మూడు నెలలు పూర్తి అయినా ఇంకా తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు ఇంకా ఈ టైటిల్ ను గెలుచుకోలేదు. తన ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ లో అయినా టైటిల్ ను సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. తాజాగా ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగు తేజం పి వి సింధు వరుస సెట్ లలో తన ప్రత్యర్థి డెన్మార్క్ కు చెందిన బ్లిచ్ పెల్ట్ పై 21-14, 21 -17 తేడాతో విజయాన్ని నమోదు చేసింది.
స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ: సెమీస్ చేరిన తెలుగుతేజం పి వి సింధు… టైటిల్ సాధిస్తుందా !
-