వామ్మో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు..!

-

ఆస్తి కోసం ఎంత దారుణానికి పాల్పడేవాళ్లు వున్నారు. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా చాలా మంది సిద్ధపడతారు. కె. సంతోష్ (40) అనే వ్యక్తి ఆస్తి కోసం తన కన్న తండ్రి మీద దాడి చేసాడు. ఇక వివరాల ని చూస్తే.. కె. సంతోష్ శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఎ. కులందైవేలు(63)పై దాడి చేశాడు.

రెండు నెలల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇచ్చారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేయగా కొడుకు సంతోష్, తండ్రిని దారుణంగా కొడుతున్న వీడియో ఒక బయట కి వచ్చింది. దీంతో పోలీసులు సంతోష్‌ ని అరెస్టు చేసారు రిమైండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version