భార్యను ఏమార్చి.. అత్తతో పడక సుఖం.. చివరికి..

-

బంధాలు, బాంధవ్యాలు విలువ తగ్గిపోతోంది. వరసలు మరిచి.. పడక సుఖం కోసం.. చెడు దారులు తొక్కుతూ.. జీవితాలను ఆగమాగం చేసుకుంటున్నారు. అయితే.. ఇంటికి వచ్చిన భార్య తల్లితో.. రాసలీలలు సాగించాడో ప్రబుద్దుడు.. ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే. ఆ వ్యక్తికి గత 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే… అప్పటి నుంచి భార్య తల్లిపై కన్నుపడింది.. ఎలాగైనా అత్తతో సుఖించాలని భావించాడు సదరు వ్యక్తి. అయితే ఇటవల అత్త ఇంటికి వచ్చింది.. అయితే..ఓ రోజు భార్య పక్కింటి వాళ్ళ పెళ్లికి వెళ్ళింది.

ఇదే అదునుగా భావించి సదరు వ్యక్తి.. అత్త స్నానం చేస్తుండగా.. ఫోటోలు.. వీడియోలు తీశాడు.. ఆ తరువాత.. అత్తకు ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు.. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని.. ఇంట్లో భార్య లేనప్పుడు.. అత్తపై లైంగిక దాడి చేసాడు.. అయితే.. అల్లుడు వేధింపులు తాళలేక ఓ రోజు కూతురుకు విషయమంతా చెప్పింది.. దీంతో.. ఆగ్రహించిన.. భార్య .. భర్తను నిలదీసింది. దీంతో.. నాకు మీరిద్దరూ కావాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు.. దీంతో భార్య, అత్త పోలీసులను ఆశ్రయించడంతో.. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version