TEST MATCH : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్ల వివరాలు ఇవే

-

టీమిండియా మరో బిగ్ టోర్నీకి సన్నద్ధమైంది. ఇవాళ దక్షిణాఫ్రికా, టీమిండియా ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరుగుతోంది. ఇంకా కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ట్రాన్స్ నెగ్గిన టీమిండియా జట్టు.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇక జంట వివరాల్లోకి వెళితే…

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, క్వింటన్ డి కాక్ (w), వియాన్ ముల్డర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(సి), అజింక్యా రహానే, రిషబ్ పంత్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news