IPL Auction : రెండో రోజు ఐపీఎల్ వేలంలోకి వచ్చే ఆటగాళ్లు వీళ్లే

-

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజ‌యవంతంగా ముగిసింది. ప్లేయ‌ర్ల అనౌన్స్ చేసే ఎడ్మీడ్ డ‌యాస్ కు గుండె పోటు రావ‌డంతో కుప్ప‌కూలరు. దీంతో అతన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం కామెంట‌ర్ చారు శ‌ర్మ వేలం నిర్వ‌హ‌క బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ఇక ఇవాళ రెండో రోజు వేలం మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో… ఐపీఎల్‌ మెగా వేలం ప్రారంభం కానుంది.

అయితే.. ఇవాళ జరిగే… వేలంలో.. ఏ ప్లేయర్లు వేలంలో ఉంటారోనని అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.ఇవాళ జరిగే వేలంలో ఆరోన్ ఫించ్, లబుషెన్, డేవిడ్ మాలాన్, నిషం, ఇయాన్ మోర్గాన్, మర్క్రం, చటేశ్వర్ పుజారా, రహానే, లివింగ్ స్టోన్, ఖలీల్ అహ్మద్, బోర్ డాన్, మార్కో జన్సాన్, పాల్ స్ట్రిలింగ్, శ్రీశాంత్, షైనీ, ఓడెన్ స్మిత్, రూథర్ ఫర్డ్, శివమ్ దూబే, సందీప్ శర్మ, ఇషాంత్ శర్మ, కేదార్ జాదవ్, సకారియా, మయాంక్ మార్కండే, విజయ శంకర్, గౌతమ్, యశ్ దుల్, రాజ్ భవ తదితరులు ప్లేయర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news