Cricket

క్రికెట్: రోహిత్ ఆ తప్పు చేయకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.. వీవీఎస్ లక్ష్మణ్.

ఇంగ్లండుతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచు నాటింగ్ హామ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్, 183పరుగులకే కుప్పకూలింది. ఐతే రెండోరోజు ఆట కొనసాగించిన భారత జట్టు ఆరంభంలో చక్కని ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్ కు 97పరుగుల...

అశ్విన్ ఆడకపోవడంతో వాళ్ళు నవ్వుకుని ఉంటారు.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాటింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లండు జట్టు 183పరుగులకే కుప్ప కూలింది. బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 4వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ ని చతికిల పడేలా చేసాడు. ఐతే ఈ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ ఆడలేదు. నలుగురు పేసర్లని...

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై నిలువ‌రించారు. ఆ జ‌ట్టుతో ట్రెంట్ బ్రిడ్జిలో తొలి టెస్టు మ్యాచ్ బుధ‌వారం ప్రారంభం కాగా.. తొలిరోజు ఆట‌లో భార‌త్ పైచేయి సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని అదొక టెన్ష‌న్‌. దీంతో రివ్యూ కోరే స‌మ‌యాల్లో క్రికెట‌ర్లు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతుంటారు. అక్క‌డ చాలా తెలివిగా నిర్ణ‌యాల‌ను తీసుకోవాల్సి...

క్రికెట్: హార్ధిక్ పాండ్యా ఆబ్సెంట్.. హర్భజన్ కీలక వ్యాఖ్యలు..

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కి సిద్ధం అవుతున్న ఇండియా ఈరోజు తొలి ఆట మొదలు పెట్టనుంది. ఇంగ్లండులోని నాటింగ్ హామ్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో జరిగిన టెస్టు సిరీస్ ని దృష్టిలో పెట్టి చూసుకుమ్టే నాటింగ్ హామ్ లో...

రేప‌టి నుంచే భార‌త్‌, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌.. విరాట్ కోహ్లిని ఊరిస్తున్న మ‌రో రికార్డు..

భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో క‌లిసి మొత్తం 5 టెస్టుల‌ను భార‌త్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం నాటింగామ్ మైదానంలో మొద‌టి టెస్టు ప్రారంభం అవుతుంది. ఇక ఈ సిరీస్ కోసం భార‌త్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆట‌గాళ్లు ఇప్ప‌టికే...

చిక్కుల్లో భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆ పోస్టుపై ‘ఆస్కి’ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం..

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్య‌క్తుల్లో ఒక‌డు. అన్ని సోష‌ల్ ప్లాట్‌ఫామ్స్ క‌లిపి కోహ్లికి సుమారుగా 228 మిలియ‌న్ల‌కు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కోహ్లి అనేక కంపెనీల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా కూడా ఉన్నాడు....

వరుణ్ చక్రవర్తి టీ20 వరల్డ్ కప్ మెటీరియల్: హర్భజన్ సింగ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సత్తా చాటాలంటే అంతకంటే ముందు ఏడాది చివరిలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో స్పిన్నర్ బెర్త కోసం కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్ మధ్య తీవ్ర...

శ్రీ‌లంక జ‌ట్టును, ఫ్యాన్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న భార‌త క్రికెట్ ఫ్యాన్స్‌.. ‘సి’ టీమ్ పై గెలిచార‌ని కామెంట్లు..

కొలంబ‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త్‌పై శ్రీ‌లంక జ‌ట్టు అతి క‌ష్టం మీద గెలిచిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ నిర్దేశించిన 133 ప‌రుగుల లక్ష్యాన్ని శ్రీ‌లంక అతి క‌ష్టం మీద ఛేజ్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ధ‌నంజ‌య డిసిల్వ‌, క‌రుణ‌ర‌త్నెలు ఎంతో క‌ష్ట‌ప‌డి జ‌ట్టును గెలిపించారు. అయితే శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌పై...

విరాట్ కోహ్లిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. అత‌ను పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టే కార‌ణం..!

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటాడు. అత‌ను పెట్టే పోస్టులు వివాదాల‌కు దారి తీస్తుంటాయి. ప్ర‌స్తుతం అత‌ను భార‌త జ‌ట్టుతో క‌లిసి ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అత‌ను పెట్టిన ఒక పోస్టు నెటిజ‌న్ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో ఒలంపిక్స్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భార‌త్‌కు...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....