IND vs SL : కోహ్లీ కాళ్లపై పడ్డ అభిమాని

-

శ్రీలంకతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఓ అభిమాని ఏకంగా గ్రౌండ్ లోకి దూసుకెళ్లి విరాట్ కాళ్లు మొక్కాడు.

సడన్ గా అభిమాని పరిగెత్తుకుంటూ రావడంతో షాక్ అయిన విరాట్ అతడిని లేవదీశాడు. ఈ ఫోటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో విరాట్ 108 బంతుల్లో 166 పరుగులు చేసి తన ఖాతాలో 46వ వన్డే సెంచరీ నమోదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news