IPL 2024: ఇవాళ ముంబై, లక్నో మధ్య బిగ్ ఫైట్

-

Lucknow Super Giants vs Mumbai Indians, 48th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ లక్నో సూపర్ జీన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 48వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది.

Lucknow Super Giants vs Mumbai Indians, 48th Match

రాత్రి 7:30 కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. బ్యాటింగ్ తీసుకున్న జట్టు విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్… ఇవాళ అయినా గెలుస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version