తిరుమల శ్రీవారిని టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి

-

టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమలలో సందడి చేస్తున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఒకసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Famous seer Chaganti Koteswara Rao and Team India player Nitish Kumar Reddy visited Tirumala Srivari.

దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇక ఇవాళ ఉదయం తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఆస్ట్రేలియాతో BGT సిరీస్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version