IND VS AUS : సిక్సర్ల విషయంలో..కోహ్లీని దాటిన ఉమేష్ యాదవ్

-

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో భారత పెసర్ ఉమేష్ యాదవ్ ఆసిస్ కు చుక్కలు చూపించాడు. చివరలో బ్యాట్ తో చెలరేగిన ఉమేష్ ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ఆసీస్ బౌలర్లపై టీ20 తరహాలో విరుచుకుపడిన ఉమెష్ తన ఆర్క్ లో బంతిపడితే మాత్రం దాన్ని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కేవలం 16 పదవులు మాత్రమే చేసిన అతను కోహ్లీ రికార్డును సమం చేశాడు.

తన కెరీర్ లో 107 టెస్టులు వాడిన విరాట్, తన కెరీర్ లో మొత్తం 24 సిక్స్ లు మాత్రమే బాదాడు. అతను ఎక్కువగా బౌండరీల పైన ఫోకస్ పెడతాడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. కాగా, ఆసీస్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ లో 197 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version