శ్రీరెడ్డి డ‌బుల్ డోస్‌.. మామిడి తోట‌లో నూడుల్స్‌.. ప‌విత్ర జంట‌పై స్పైసీ కామెంట్స్‌

-

శ్రీరెడ్డి మాట‌లు ఎంత ఘాటుగా ఉంటాయో అంత ఆక‌ట్టుకుంటాయి. అలాగే ఆరుబ‌య‌ట ఆమె నేర్పించే వంట‌లు ఆహా అనిపిస్తుంటే.. ఆమె చేసే క‌నువిందు అద్భుతః అనేపిస్తుంది ర‌సిక రాజుల‌కి. శ్రీరెడ్డి ప్రేమ‌, కోపం, ఆవేద‌న ఫీలింగ్ ఏదైనా త‌న‌లో దాచుకోలేద‌న్న‌ది ఆమె వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఆమె అంద‌మే కాదు ఆమె కోపంలోని నిజాయితీ ఇష్టమంటూ చెబుతుంటారు ఆమె అభిమానులు. శ్రీరెడ్డి కోపంలో, ఆక్రోశంలో నిజం క‌నిపిస్తుంది.

అమ్మాయి అంత‌గా అభిమానుల‌ను ఆక‌ర్షిస్తుంటుంది.. ఇక ప్ర‌త్య‌ర్ధుల‌ను తిడుతున్న‌ప్పుడు మాత్రం బీప్ వెయ్యాల్సిందే. మొన్న మ‌ట‌న్ ముక్క అంటూ చేసిన వంట‌కం తాలూకు సెగ‌లు ఇంకా త‌గ్గ‌నే లేదు, అప్పుడే మామిడి తోట‌లో నూడిల్స్ అంటూ అలా అందాలను వ‌డ్డించింది. ప‌నిలో ప‌నిగా త‌న మ‌న‌సు విప్పి మాట్లాడే ప్ర‌య‌త్నం చేసింది. ఆ ఫ్లో ఎలా ఉంటుందో మ‌న‌కు తెలుసుగా..

ప్ర‌స్తుతం ట్రెండింగ్ టాపిక్ మ‌రియు రివేంజ్ మెమోరీ న‌రేష్‌-ప‌విత్ర. వీరిద్ద‌రినీ ఓ రేంజ్‌లో ఆటాడేసింది. నువ్వేమ‌న్నా న‌వ‌మ‌న్మ‌థుడివా అంటూ ఓల్డేజ్ న‌వ‌మ‌న్మ‌థునికి చుర‌క పెట్టింది. ఎందుకు అంత‌మంది అమ్మాయిల‌తో ఆడుకుంటావ్‌.. ఎందుకు అంత‌మందిని పెళ్ళి చేసుకుంటావ్‌.. విష‌యం లేద‌ని వ‌దిలేస్తావ్ అంటూ ఘాటుగానే ఇచ్చింది. శారీర‌క లోప‌మా లేక మాన‌సిక లోప‌మో తెలియ‌దంటూ ఆ టాపిక్‌కు పులిస్టాప్ పెట్టింది.

మెత్త‌టి నూడిల్స్ ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చెబుతూనే ఆ జంట‌పై ఫైర్ అయ్యింది. రెసిపీ నేర్చుకోవాల‌నుకున్నా.. శ్రీరెడ్డి ని చూస్తూ న‌య‌నానందం పొందాల‌న్నా మీరు ఓ లుక్కేయండి.. వామ్మో న‌ల్ల చీర‌లో ఏంట్రా బాబు ఆ అందం..

Read more RELATED
Recommended to you

Exit mobile version