చాలా మంది కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఎక్కువ మంది ఎదుర్కొనే అజీర్తి సమస్యల్లో ఇది కూడా ఒకటి. అయితే కాన్స్టిపేషన్ సమస్య నుండి బయట పడాలంటే ఆహార విధంగా కాకుండా యోగా చేసి కూడా మీరు కాన్స్టిపేషన్ సమస్య నుండి బయట పడవచ్చు. అయితే కాన్స్టిపేషన్ సమస్యను ఎలా యోగ ద్వారా తగ్గించుకోచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
పవనముక్తాసనం:
పవనముక్తాసనం వేయడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గిపోతుంది. ఇది కడుపులో ఉండే గ్యాస్ ను తొలగిస్తుంది. ఇంటస్టైన్స్ ని మసాజ్ చేసి కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తుంది కనుక కాన్స్టిట్యూషన్ తో బాధపడే వాళ్ళు పవనముక్తాసనం వేయండి.
పశ్చిమోత్తన ఆసనం:
ఇది కూడా కాన్స్టిపేషన్ సమస్యను తొలగిస్తుంది. సరిగ్గా జీర్ణం అవ్వకపోయినా సరే ఇది చూసుకుంటుంది. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య తో బాధపడే వాళ్లు ఈ ఆసనాన్ని కూడా ప్రయత్నం చేయవచ్చు.
ధనురాసనం:
కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడే వాళ్లకు ఇది కూడా ఒక మంచి యోగాసనం. గ్యాస్ అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. అలానే ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ ని కూడా తొలగిస్తుంది ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే కచ్చితంగా కాన్స్టిపేషన్ సమస్య నుండి బయటపడవచ్చు.