సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తాజాగా ప్రైవేట్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. అన్ని ప్రైవేట్ ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదంటూ సంచలన ప్రకటన చేసింది సుప్రీం కోర్టు.
ప్రైవేట్ ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అంతేకాదు..ఇవాళే… సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది సుప్రీం కోర్టు. అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం..యూపీలో మదర్సాల చట్టంపై కీలక తీర్పు ఇచ్చింది..