షర్ట్ బటన్స్ విప్పి మరీ ఘాటు అందాలు ప్రదర్శిస్తున్న టబు..!!

-

ప్రముఖ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒకానొక సమయంలో అందరి స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించి తన గ్లామర్ షో తో యువతను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ.. లేటు వయసులో కూడా ఘాటు అందాలను ప్రదర్శిస్తోంది. నిజానికి హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టి.. సుదీర్ఘకాలంగా ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తోంది. ఇకపోతే ఐదు పదుల వయసు దాటిన తర్వాత కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న టబు మరొకసారి తన అందాల ప్రదర్శన చేసి ఆశ్చర్యపరిచింది..

ఇకపోతే 50 సంవత్సరాల వయసుకు చేరువలో ఉన్నా కూడా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ తన అందంతోనే యువతను కట్టిపడేస్తోంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నా కూడా టబు అంటే ప్రత్యేకమైన అభిమానం.. అటు హిందీ ప్రేక్షకులలో .. ఇటు తెలుగు ప్రేక్షకులలో కూడా ఉంది . ఆ అభిమానానికి కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు. వయసుకు తగ్గ పాత్రలు కాకుండా తక్కువ వయసు పాత్రలు కూడా చేస్తోంది. ఇప్పటికీ అందాల ఆరబోత విషయంలో యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్న ఈమె అందాలు చూసి నేటిజనులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఐదు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ స్థాయి లో అందంగా కనిపించేది కేవలం టబు మాత్రమే అయి ఉంటుంది అంటూ అభిమానులు కూడా చెబుతున్నారు.

ఇకపోతే తాజాగా వైట్ షర్ట్ లో బటన్ విప్పి మరీ ఎద అందాలను చూపిస్తూ తన కిల్లింగ్ లుక్స్ తో యువత గుండెను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే టబు షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version