రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతీ వ్యక్తి కరోనా టీకాలు తీసుకునే విధంగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జీహెచ్ఎంసీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేటీఆర్, హరీష్ రావు కీలక ఆదేశాలు… వారికి ఇంటి వద్దకు వెళ్లి టీకాలు
-