Sangareddy: ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడ్డ కారు..ఒకరు మృతి

-

Sangareddy: ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడ్డ కారు..ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. రామేశ్వరం బండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి బ్రీజా కారు బోల్తా కొట్టింది.

accident in sangareddy orr

ఈ తరుణంలోనే ఒకరు మృతి చెందారు. అటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ నుంచి పటాన్ చెరు వస్తుండగా డివైడర్ ఎక్కి అవతలి వైపు కారు పడింది. ఈ ప్రమాద సమయంలో అవతలి వైపు నుంచి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version