Hyd: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం !

-

నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో కలకలం చోటు చేసుకుంది. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు. దీంతో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో కలకలం చోటు చేసుకుంది.

A mishap at the Nampally Numaish exhibition

సుమారు 25 నిమిషాల పాటు తలకిందులుగా నిలిచిపోవడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగిందన్న నిర్వాహకులు… ఆ ప్రమాదన్ని నుంచి పర్యాటకులను కాపాడారు. ఇప్పుడు నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version