BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

-

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది.

 

Cabinet meeting chaired by CM KCR on December 4

డిసెంబర్ 3 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. డిసెంబర్ 4 వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుండటంతో.. అసలు ఏం జరుగుతోందని అనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version