Revanth Reddy: వినాయక పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ఫ్యామిలీ

-

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌ ఫ్యామిలీ వినాయక పూజలో పాల్గొంది. వినాయక చవితి సందర్బంగా జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి పూజలో నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు.

Chief Minister Revanth Reddy’s couple and family members participated in Vinayaka Puja at Jubilee Hills residence on the occasion of Vinayaka Chavthi.

కాగా వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకొని మొదటి పూజను నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవ్వాళ గల్లి గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు భక్తులు. హైదరాబాద్‌ నగరంలో ఎన్ని బొజ్జ గణపయ్యలు ఉన్నా… ఖైరతాబాద్ బడా గణేష్ ఎంతో ప్రత్యేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి 70 అడుగుల మట్టి వినాయకుడు… సప్త ముఖ మహా గణపతి రూపంలో దర్శనం ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version