BREAKING: మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత

-

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం పూట… కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షులు… ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన మరువక ముందే మరో.. విషాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంది.

Former Adilabad MP Ramesh Rathore passed away on Saturday

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో ఆదిలాబాద్ ఎంపీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version