Formula-In the matter of this case KTR for ED investigation: ఫార్ములా-ఈ కేసు వ్యవహారంలో.. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ఈడీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చాయి బీఆర్ఎస్ శ్రేణులు. దింతో ‘జై కేటీఆర్’ నినాదాలతో దద్దరిల్లిపోతోంది ఈడీ కార్యాలయ ప్రాంగణం.
రోడ్డుకి అవతలే వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఏదైనా జరిగితే.. అప్పటికప్పుడే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయట.
KTR ED Investigation Update:
ఫార్ములా-ఈ కేసు వ్యవహారంలో.. ఈడీ విచారణకు కేటీఆర్
ఈ నేపథ్యంలోనే.. ఈడీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
‘జై కేటీఆర్’ నినాదాలతో దద్దరిల్లిపోతున్న ఈడీ కార్యాలయ ప్రాంగణం
రోడ్డుకి అవతలే వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న… pic.twitter.com/QyifLM0DAp
— Pulse News (@PulseNewsTelugu) January 16, 2025