BREAKING : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన హైకోర్టు !

-

BREAKING : తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పై బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది టీఎస్పీఎస్సీ.

Group 1 Prelims exam canceled by High Court

అయితే… గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు తెలంగాణ హై కోర్టులో పిటిషన్లు వేశారు. ఇక తాజాగా పలువురు అభ్యర్థులు వేసిన పిటీషన్ల పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని అనుమానం వ్యక్తం చేసిన పిటిషనర్లు… హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు వాదనలు వినించారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version