హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్‌లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం తెలిసి.. హైదరాబాద్‌కు వచ్చారు కర్ణాటక పోలీసులు. ఈ తరుణంలోనే… అఫ్జల్‌గంజ్‌లో తారసపడటంతో.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అంతకు ముందు.. బీదర్‌లో పట్టపగలే కాల్పులు జరిపారు ఈ దొంగలు.
ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరపడంతో..సిబ్బందిలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా రూ.93 లక్షల నగదు తీసుకొని, అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు. బీదర్‌లో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.