తెలంగాణ, ఏపీ జిల్లాలకు ఇవాళ భారీ వర్షాలు

-

Heavy rains in Telangana and AP districts today: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rains in Telangana and AP districts today

ఇవాళ TGలోని నల్గొండ, సూర్యపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. AP లోని అల్లూరి, కృష్ణ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMAతెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version