హైడ్రా కూల్చివేతలు.. రాములమ్మ సంచలన ట్వీట్‌

-

హైడ్రా కూల్చివేతలపై.. రాములమ్మ సంచలన ట్వీట్‌ చేశారు. ఉద్యానవనాల, కాసారాల, చెరువుల హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్ల, మల్లా ఆ గత రికార్డుల ప్రకారం 7000 నీటి నెలవులను, ప్రకృతి వనరులను తిరిగి కాపాడుకునే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం తప్పక సమర్ధనీయం అంటూ వ్యాఖ్యానించారు విజయశాంతి. ఇది సత్ఫలితాలను ఈ భూమికి హైదరాబాద్‌తో పాటు మిగతా తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా అంటూ పేర్కొన్నారు.

Hydra demolitions Vijayashanthi’s sensational tweet

ఇంకా అనేక, అనేక ప్రాంతాల, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకూ ఇయ్యాలని మనస్ఫూర్తిగా అభిప్రాయపడుతున్నానని చెప్పుకొచ్చారు రాములమ్మ. “పచ్చంగుండాలె, పదిలంగుండాలె భూమి తల్లి సాచ్చిగా చేమంగుండాలె..” అన్న ఆనాటి రాములమ్మల ….. మన జ్ఞానపీఠ్ గ్రహీత శ్రీ సి.నారాయణరెడ్డిగారి పాట స్ఫూర్తిగా మన ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ చేమంగుండాలి అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version