బిఆర్ఎస్ – కాంగ్రెస్ లు ఒక్కటే – రాహుల్‌ కు కిషన్‌ రెడ్డి కౌంటర్‌

-

బిఆర్ఎస్ – కాంగ్రెస్ లు ఒక్కటేనని రాహుల్‌ గాంధీ చేసిన కామెంట్స్‌కు కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌-బీజేపీలు ఒక్కటేనని నిన్నఖమ్మం సభలో రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే.. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై స్పందించారు కిషన్ రెడ్డి.. బిఆర్ఎస్ – కాంగ్రెస్ లు ఒక్కటేనని..రాహుల్ గాంధీ మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్.. బిఆర్ఎస్ లు రెండు కలిసి పని చేశాయి.. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శలు చేశారు. నేను పార్టీని నడపలేను అని పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.. బిఆర్ఎస్.. కాంగ్రెస్ లు ఒక్కటేనంటూ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version