వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం – KTR

-

వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం అన్నారు కేటీఆర్‌. మన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని..ఆయనను గెలిపించుకోవాలని కోరారు కేటీఆర్‌.

Ktr on boinpally vinodkumar

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని వెల్లడించారు.

2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ గారి పాత్ర ముఖ్యమైనదన్నారు కేటీఆర్‌. మన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటువేసి… గెలిపిద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version