ఖమ్మం ఎంపీ స్థానంపై కేటీఆర్ సంచలన ప్రకటన

-

ఖమ్మం ఎంపీ స్థానంపై కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఈ మేరకు లిస్ట్‌ రిలీజ్‌ చేశారు.

KTR sensational announcement on Khammam MP position

ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు

🔹పాలేరు: తాత మధు, ఎమ్మెల్సీ

🔹ఖమ్మం: కురాకుల నాగభూషణం, మాజీ డీసీసీబీ చైర్మన్

🔹వైరా: తాళ్ళూరి జీవన్, సీనియర్ నాయకులు

🔹మధిర: కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

🔹కొత్తగూడెం: ఉప్పలపాటి వెంకట రమణ, సీనియర్ నాయకులు

🔹సత్తుపల్లి: బీరెడ్డి నాగచంద్ర రెడ్డి , సీనియర్ నాయకులు

🔹అశ్వారావుపేట: కోనేరు చిన్ని, సీనియర్ నాయకులు

Read more RELATED
Recommended to you

Exit mobile version