6258 ఓట్ల లీడింగ్ తో దూసుకుపోతున్న మంత్రి హరీష్ రావు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ లో సిద్దిపేట భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మంత్రి హరీష్ రావు భారీ లీడ్తో ముందుకు దూసుకుపోతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావుకు ఇప్పటికే మొదటి రౌండులో 62 58 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

Harish Rao who exercised his right to vote in Siddipet

అటు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు ఏమాత్రం హరీష్ రావుకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కాగా గజ్వేల్ నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ దూసుకుపోతుంటే కామారెడ్డిలో మాత్రం వెంకంజలో ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ కూడా లీడింగ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version