తెలంగాణ రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన

-

తెలంగాణ రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరోసారి వెల్లడించారు. అయితే వానాకాలం నుంచి పండిన పంటకు క్వింటాలుకు 500 చొప్పున భువనసిస్తామని కూడా అయితే వానాకాలం నుంచి పండిన పంటకు క్వింటాలుకు 500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

గత అక్టోబర్ మాసంలోనే మేడిగడ్డ కృంగిపోయిందని… అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వం అందులోని నీళ్లు వదిలిపెట్టిందన్నారు. వర్షాకాలంలోనూ బ్యారేజీ లోని నీటిని దిగువకు వదలాల అన్న డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో… ముందుకెళ్తున్నట్టు ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version