Congress: రూ. 5 కోట్ల ఆఫర్.. పోటీ నుంచి వెంకట్ బల్మూర్ ఔట్?

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. రూ. 5 కోట్ల ఆఫర్ రాగానే… పోటీ నుంచి వెంకట్ బల్మూర్ తప్పుకున్నారట. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తప్పుకున్నారట కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌. ఇప్పుడు ఇదే అంశం వైరల్‌ గా మారింది. నిజానికి ఎమ్మెల్సీగా ఉండి, విమర్శలు ఎదురైనా పోటీకి దిగారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌.

balmuri-venkaBalmuri t

ఇప్పటికే ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌. కానీ ఊహించని ప్యాకేజ్ అందడంతోనే నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారట కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌. మిట్టపల్లి వెంకటేష్ అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారట కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌. వెంకట్ తప్పుకోవడంలో చక్రం తిప్పారట రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ముందుగా ససేమిరా అన్నప్పటికీ.. భారీ ప్యాకేజ్‌కు లొంగారట వెంకట్. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ డర్టీ పాలిటిక్స్‌పై కాంగ్రెెస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version