ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం.

Online process of public administration applications ends tomorrow

రెండు రోజులు సెలవులు రావడంతో తేదీని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. వీటి ఆధారంగా 5 గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version