TSPSC : ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష వాయిదా !

-

 

TSPSC : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. ఇంటర్, సాంకేతిక విద్యాశాఖలో ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్ష వాయిదా పడింది. ఈనెల 11న జరగాల్సిన ఫిజికల్ డైరెక్టర్ పరీక్షను నవంబర్ 14 కు TSPSC వాయిదా వేసింది. పరీక్షకు వారం ముందు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

 

కాగా, టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 79,205 మంది టీచర్లు బదిలీ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న కాఫీని డీఈఓ ఆఫీసులో రేపటి లోపు అందిస్తే… దానిని పరిశీలించి ఈనెల 8, 9న సీనియారిటీ ప్రకారం లిస్ట్ ను రెడీ చేసి వెబ్సైట్ లో పెడతారు. ఈనెల 15 హెచ్ఎంలకు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version