BREAKING: నేడు ఎమ్మెల్సీలుగా కోదండరామ్, ఆమీర్ ప్రమాణస్వీకారం

-

BREAKING: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ ఆలీఖాన్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా మారబోతున్నారు. ఇందులో భాగంగానే… నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ ఆలీఖాన్.

Professor Kodandaram and Aamir Ali Khan will take oath as MLCs today

ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ ఆలీఖాన్ లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్టి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version